Friday, December 29, 2006

ప్రియురాలి తలపు

ప్రేమ నిండిన ప్రియురాలి తలపు
మనస్సు కెంతో హాయి గొలుపు

కవ్వించే ఆ కొంటె చూపు..
చిలిపి ఊహలెన్నో రేపు

మాటకి అడ్డుపడే సిగ్గు..
కుశలమడుగు పలకరింపు

పెదాలపై చెరగని చిరునవ్వే..
మూగ మనస్సులోని భావాలన్నీ తెలుపు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home