Saturday, November 18, 2006

నీ గురించే నా ఆలోచన

నువ్వు ఎలా ఉన్నావో...
ఏమి చేస్తున్నావో...అని
నీ గురించే నా ఆలోచన..

నీకు భయంలో తోడు
భాధకు ఓదార్పు అందాలని
నీ గురించే నా ఆలోచన..

నీ మనస్సుకి ఊరట
జీవితంలో బాసట దొరకాలని
నీ గురించే నా ఆలోచన..

నీ ఆలోచనల్లో నేనున్నానో..
లేదో..అని
నీ గురించే నా ఆలోచన

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home